కుటుంబ గొడవలపై మంచు విష్ణు భార్య విరానిక కీలక వ్యాఖ్యలు

నేటి భారత్ న్యూస్- ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంటి గొడవ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ గొడవపై మంచు విష్ణు భార్య విరానిక కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రచ్చ వల్ల తన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పారు. కుటుంబం అన్నాక గొడవలు సహజమేనని. అయితే చాలా వరకు బయటకు రావని. దురదృష్టవశాత్తు తమ కుటుంబంలోని గొడవలు బయటకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.  తనకు తన పిల్లలు ముఖ్యమని, కుటుంబ గొడవల వల్ల తనకంటే తన పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని తెలిపారు. తాతయ్యకు ఏమైనా జరుగుతుందా అని వాళ్లు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. తాను ధైర్యంగా ఉంటేనే పిల్లలకు ఎంతోకొంత ధైర్యం చెప్పగలనని అన్నారు. తాను నాలుగోసారి గర్భం దాల్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారని. తనకు, విష్ణుకు పిల్లలు ఇష్టమని అందుకే నలుగురిని కన్నామని చెప్పారు.

Related Posts

 తెనాలిలో స‌మంత‌కు గుడి క‌ట్టిన అభిమాని.

నేటి భారత్ న్యూస్- త‌మ అభిమాన న‌టీన‌టుల‌పై ఫ్యాన్స్ చూపించే ప్రేమ‌ను మాట‌ల్లో చెప్ప‌లేం. కోలీవుడ్‌లోనైతే అభిమానులు త‌మ అభిమాన క‌థానాయిక‌ల‌కు ఏకంగా గుళ్లు క‌ట్టించిన దాఖ‌లాలు ఉన్నాయి. ఇదే కోవ‌లో తాజాగా ఓ తెలుగు అభిమాని హీరోయిన్ స‌మంత‌కు గుడి…

 చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌!

నేటి భారత్ న్యూస్-మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అప్‌డేట్ ఇచ్చారు. ఫైన‌ల్ స్క్రిప్ట్ పూర్త‌యింద‌ని ట్వీట్ చేశారు. “చిరంజీవి గారికి నా క‌థ‌లో పాత్ర ‘శంక‌ర్ వ‌ర‌ప్ర‌సాద్’ని ప‌రిచ‌యం చేశాను. ఆయ‌న‌కు క‌థ బాగా న‌చ్చింది. ఇంకెందుకు లేటు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 ఇది మామూలు రైలు కాదు… మహా రైలు.

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

 అనకాపల్లి జిల్లాలో 15 అడుగుల పాము కలకలం…

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!