నేటి భారత్ దినపత్రిక - మార్చ్ 09 : కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో ఇస్సన్నపల్లి గ్రామంలో తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం TRMS ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజా ప్రతినిధులు కుల పెద్దలతో సమావేశం కావడం జరిగింది,కీలక అంశాలు మండల వ్యాప్తంగా సొసైటీలు సభ్యత్వాల గురించి చర్చించడం జరిగింది, సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రజా ప్రతినిధులు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దాసరి నాగరాజు ముదిరాజ్,గ్రామ మరియు మండల ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.