న్యాయ‌స్థానాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించిన పిటిష‌న‌ర్‌.. తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

నేటి భారత్ న్యూస్- ఓ పిటిష‌న‌ర్ విష‌యంలో ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించిన పిటిష‌న‌ర్‌కు ఏకంగా రూ. 1కోటి జ‌రిమానా విధించింది. ఈ మేర‌కు తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ న‌గేశ్ భీమ‌పాక తీర్పును వెలువ‌రించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విష‌యాన్ని దాచిపెట్టి వేరే బెంచ్ వ‌ద్ద పిటిష‌న్లు దాఖలు చేయ‌డంప‌ట్ల న్యాయ‌మూర్తి సీరియ‌స్ అయ్యారు. ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేలా రిట్ పిటిష‌న్లు వేయ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Related Posts

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

నేటి భారత్ న్యూస్- తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద డీఈఓ, ఎంఈఓ, త‌హ‌సీల్దారుల ఫోన్ నంబ‌ర్లు ఉంచారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని…

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమ‌ల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం