చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

నేటి భారత్ న్యూస్- చైనీయుల‌తో ప్రేమ, పెళ్లి, శారీర‌క‌ సంబంధాలు ఏర్ప‌రుచుకోవ‌ద్ద‌ని అమెరికా చైనాలోని త‌మ‌ ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని హెచ్చ‌రించింది. చైనాలో అమెరికా మిషన్‌ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యుల‌కు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిని విధుల నుంచి తొల‌గిస్తామ‌ని తేల్చి చెప్పింది. కాగా, ఇటీవ‌ల చైనాలో అమెరికా రాయబారి నికోలస్‌ బర్న్స్‌ ఈ ఏడాది జనవరిలో తన బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే ఈ ఆదేశాలు వెలువ‌డ్డాయి.

Related Posts

 సరికొత్త కలర్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో హోండా సీబీ 350

నేటి భారత్ న్యూస్- హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన 2025 మోడ్రన్ క్లాసికల్ మోటార్ సైకిళ్ల శ్రేణిలో ‘సీబీ350 హెచ్’నెస్’, ‘సీబీ350’, ‘సీబీ350 ఆర్‌ఎస్’ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధర ర. 2.10…

 ‘అదుర్స్-2’ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

నేటి భారత్ న్యూస్- జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ‘అదుర్స్’ సినిమా ఒకటి. ఈ సినిమాలో తారక్ కామెడీని కూడా పండించారు. బ్రహ్మానందంతో కలిసి తారక్ చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా సీక్వెల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 సరికొత్త కలర్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో హోండా సీబీ 350

 సరికొత్త కలర్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో హోండా సీబీ 350

 ‘అదుర్స్-2’ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

 ‘అదుర్స్-2’ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తిల‌క్ వ‌ర్మ రిటైర్డ్ హర్ట్‌… సూర్య‌కుమార్ షాక్‌.. వైర‌ల్ వీడియో!

తిల‌క్ వ‌ర్మ రిటైర్డ్ హర్ట్‌… సూర్య‌కుమార్ షాక్‌.. వైర‌ల్ వీడియో!

శ్రీరామనవమికి ఒక రోజు ముందుగానే… ఈరోజు భద్రాచలంకు వెళుతున్న పవన్ కల్యాణ్

శ్రీరామనవమికి ఒక రోజు ముందుగానే… ఈరోజు భద్రాచలంకు వెళుతున్న పవన్ కల్యాణ్

 నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ!

 నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ!

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్