కింగ్ ఫిషర్ బీర్ల తయారీని పరిశీలించిన ఎక్సైజ్ ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ఎక్సైజ్ మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు యునైటెడ్ బేవరేజెస్ కంపెనీలో పర్యటించారు. కింగ్ ఫిషర్ బీర్ల తయారీని వారు పరిశీలించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లను ఎక్సైజ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య యునైటెడ్ బేవరేజెక్ కంపెనీకి తీసుకు వెళ్లారు. బీరు బాటిళ్లను శుభ్రపరిచే తీరు, బీరు తయారీ ప్రక్రియ, ప్యాకింగ్ విధానం వంటి అంశాలను ట్రైనీ కానిస్టేబుళ్లు పరిశీలించారు. అన్ని విషయాలను కంపెనీ క్లస్టర్ హెడ్ జయతీ షెకావత్, డిస్పాచ్ ఇంఛార్జ్ హీస్ తోష్ మహిళా కానిస్టేబుళ్లకు వివరించారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లు బీర్ తయారీని పరిశీలించడం ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదే తొలిసారని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌