ప్రయాణికురాలికి గుండెపోటు… శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
నేటి భారత్ న్యూస్- శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలికి గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానం దోహా నుండి బంగ్లాదేశ్ వెళుతోంది.…
పవన్ కు వచ్చిన మెజారిటీ ఎంత, జగన్ కు వచ్చిన మెజారిటీ ఎంత?
నేటి భారత్ న్యూస్- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆ మనిషి కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేలకు తక్కువ… జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూ పవన్…
రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రులే మరిచిపోతున్నారు
నేటి భారత్ న్యూస్- మనం ఏదైనా పని చేస్తే తరతరాలుగా గుర్తుంచుకోవాలని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రివర్గంలోని మంత్రులే మరిచిపోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. పార్టీ నుండి తనను బహిష్కరించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.…
8న ప్రకాశంలో రాష్ట్ర స్థాయి మహిళా దినోత్సవ కార్యక్రమం
నేటి భారత్ న్యూస్- ఈ నెల 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రులు ఎస్.సవిత, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా…
పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కర్నూలు కోర్టు
నేటి భారత్ న్యూస్- ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత…
పాఠశాలల వేధింపులకు చెక్.. వాట్సాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్లు అందుకున్న ఏపీ విద్యార్థులు
నేటి భారత్ న్యూస్- ఏపీలోని టెన్త్ విద్యార్థులు తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట పడింది. పూర్తి ఫీజు చెల్లించలేదంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను తమ వద్దే పెట్టుకుని వేధింపులకు దిగుతున్నట్టు…
నిరసనలు చేస్తే కుదరదు.. నిధులు నిలిపేస్తా: విద్యాసంస్థలకు ట్రంప్ వార్నింగ్
నేటి భారత్ న్యూస్- రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఆయన మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కళాశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు కేంద్ర నిధులను నిలిపివేస్తామని…
వైసీపీకి ప్రతిపక్ష హోదాపై అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు
నేటి భారత్ న్యూస్- ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడే తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని చురక అంటించారు. ప్రతిపక్ష హోదాపై…
డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా మారాలి:చంద్రబాబు
నేటి భారత్ – రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలని, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.…
1000 మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడదీసిన ఓలా
నేటి భారత్ – వెయ్యిమందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సిద్ధమవుతోంది. వీరిలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ఉన్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఐదు నెలల వ్యవధిలో…