నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
నేటి భారత్ న్యూస్- ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్న పవన్ కల్యాణ్..
నేటి భారత్ న్యూస్- ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు-కృష్ణా జిల్లాలు… ఉభయగోదావరి జిల్లాల నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఉండవల్లిలోని పోలింగ్…
విశాఖ గీతం యూనివర్సిటీలో మార్చి 5,6 తేదీల్లో కేరీర్ ఫెయిర్
నేటి భారత్ న్యూస్- విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ కెరీర్ ఫెయిర్‌లో ఐటీ, ఐటీఈఎస్ 49 కంపెనీలతో యువతీ, యువకులకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు…
రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దురదృష్టం: కిషన్ రెడ్డి
నేటి భారత్ న్యూస్- రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి నిన్న ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ…
పోలీస్ స్టేషన్ వద్ద పోసాని కృష్ణమురళికి తప్పిన ప్రమాదం
నేటి భారత్ న్యూస్- సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే పీఎస్ వద్ద ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. పీఎస్ వద్ద వాహనం దిగి లోపలకు…
ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు
నేటి భారత్ న్యూస్- బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు హరీశ్…
ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓటమి.. ఏడ్చేసిన జో రూట్..
నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆఫ్ఘనిస్థాన్ చేతిలో బలమైన ఇంగ్లీష్ జట్టు పరాజయం పాలైంది. ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఆఖరి వరకు ఇంగ్లండ్…
దర్శకుడు రాజమౌళి టార్చర్ భరించలేపోతున్నా… ఆత్మహత్య చేసుకుంటా:
నేటి భారత్ న్యూస్- తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన దర్శక దిగ్గజం రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని… ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోతో…
సికింద్రాబాద్ లోని అశోకా హోటల్ కు బాంబు బెదిరింపు కాల్
నేటి భారత్ న్యూస్- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అశోకా హోటల్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. హోటల్ లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో టెన్షన్ నెలకొంది. దీంతో స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు,…
మహా కుంభమేళాకు 66.21 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్‌కు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆదాయం!
నేటి భారత్ న్యూస్- యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా నిన్నటితో ముగిసింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 66 కోట్లకు పైగా మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు…