వర్షం కారణంగా ఆస్ట్రేలియా -సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు.. గ్రూప్-బీలో అన్ని జట్లకు సెమీస్ చాన్స్!

నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బీలో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య నిన్న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో రెండు జట్లు…

రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారన్న కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వీడియోను ట్వీట్ చేసిన హరీశ్ రావు

నేటి భారత్ న్యూస్- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చుపెట్టించారని చిన్నారెడ్డి చెప్పాడని బీఆర్ఎస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు చిన్నారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్‌ను…

అదిరిపోయే ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ‘మ్యాడ్ స్క్వేర్’ టీజ‌ర్

నేటి భారత్ న్యూస్- 2023లో వ‌చ్చిన ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌గా వ‌స్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్‌, రామ్ నితిన్‌, సంగీత్ శోభ‌న్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ…

: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి… రేపు ప్రధాని మోదీతో భేటీ

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్నారు. తన పర్యటనలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో ఆయన చర్చిస్తారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని……

 ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి నిష్క్ర‌మ‌ణ‌.. పాక్ పేరిట ప‌లు చెత్త రికార్డుల న‌మోదు!

నేటి భారత్ న్యూస్- దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఛాంపియ‌న్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌మితో ఆతిథ్య జ‌ట్టు సెమీస్ చేర‌కుండానే నాకౌట్ ద‌శ నుంచే…

అలాంటి వాళ్లను ఏమనాలి?: నటుడు ఆది పినిశెట్టి

నేటి భారత్ న్యూస్- ఆది పినిశెట్టి ఒక వైపున హీరోగా .. మరో వైపున విలన్ గా చేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడు అయినప్పటికీ, ఆ కార్డు వాడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన…

మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లు ఏఐ వీడియో.. ఏకంగా అమెరికా ప్రభుత్వ బిల్డింగ్ లోనే ప్రదర్శన..

నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు మద్ధతుగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారం కోసం మస్క్ పెద్ద మొత్తంలో విరాళం కూడా ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక…

ఏనుగుల దాడిలో చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌ల‌ ప‌రిహారం: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

నేటి భారత్ న్యూస్- ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె మండ‌ల ప‌రిధిలోని గుండాల‌కోన‌లో ఉన్న శివాల‌యానికి మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా 14 మంది భ‌క్తులు సోమ‌వారం రాత్రి కాలిన‌డ‌క‌న అట‌వీ మార్గంలో వెళ్తున్న స‌మ‌యంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది.…

డ‌బ్ల్యూపీఎల్ చ‌రిత్ర‌లో తొలి సూప‌ర్ ఓవ‌ర్‌.. యూపీని వ‌రించిన విజ‌యం!

నేటి భారత్ న్యూస్- ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్)లో సంచ‌ల‌నం న‌మోదైంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), యూపీ వారియ‌ర్స్ (యూపీడ‌బ్ల్యూ) మ‌ధ్య హోరాహోరీగా సాగిన‌ మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. తొలుత ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 180…

 కళ్ల ముందే కుప్పకూలిన బ్రిడ్జి.. దక్షిణ కొరియాలో ఇద్దరి మృతి..

నేటి భారత్ న్యూస్- దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ…

You Missed

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ
జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు
 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని
ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్