పాఠశాలల వేధింపులకు చెక్.. వాట్సాప్‌ ద్వారా టెన్త్ హాల్ టికెట్లు అందుకున్న ఏపీ విద్యార్థులు

నేటి భారత్ న్యూస్- ఏపీలోని టెన్త్ విద్యార్థులు తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట పడింది. పూర్తి ఫీజు చెల్లించలేదంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను తమ వద్దే పెట్టుకుని వేధింపులకు దిగుతున్నట్టు…

హైదరాబాద్‌లోని అక్రమ హోర్డింగులపై హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు

నేటి భారత్ – హైదరాబాద్ నగరంలోని అక్రమ హోర్డింగులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అనుమతులు లేని ప్రకటనల హోర్డింగులను తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేని హోర్డింగులను యాడ్ ఏజెన్సీలే స్వయంగా తొలగించాలని స్పష్టం చేశారు.అనుమతులు…

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత

నేటి భారత్ – విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇన్నాళ్లూ వున్న ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రేపటి…

దుబాయ్‌లో సంబరాలు చేసుకున్నాడన్న రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించిన హరీశ్ రావు

నేటి భారత్ – ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు తాను దుబాయ్‌లో సంబరాలు చేసుకున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు.ప్రమాదం జరిగిన రోజు హరీశ్ రావు దుబాయ్‌లో దావత్ చేసుకున్నారని, రెండు…

 బీఆర్ఎస్ నేతకు రూ. 10 లక్షల ఆర్థికసాయం చేసిన కేసీఆర్

నేటి భారత్ – బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బారావును ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు కేసీఆర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో తన భార్యతో కలిసి ఫామ్…

ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్

నేటి భారత్ – ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్‌ను దాఖలు చేసింది. ప్రమాదం జరిగి పది రోజులవుతున్నప్పటికీ…

హైదరాబాద్ నుంచి అండమాన్ కు… కొత్త ప్యాకేజీ తీసుకువచ్చిన ఐఆర్ సీటీసీ

నేటి భారత్ న్యూస్- అందమైన అండమాన్ నికోబార్ దీవుల్లో విహరించాలని కోరుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లాలని భావించే వారికి ఈ…

 ముగిసిన మహా కుంభమేళా.. మళ్లీ ఎప్పుడు?

నేటి భారత్ న్యూస్- ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనమైన మహాకుంభమేళా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో 45 రోజులపాటు జరిగిన ఈ వేడుక బుధవారం మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి దాదాపు 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి నదుల సంగమంలో…

 కింగ్ ఫిషర్ బీర్ల తయారీని పరిశీలించిన ఎక్సైజ్ ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ఎక్సైజ్ మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లు యునైటెడ్ బేవరేజెస్ కంపెనీలో పర్యటించారు. కింగ్ ఫిషర్ బీర్ల తయారీని వారు పరిశీలించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు ట్రైనీ మహిళా కానిస్టేబుళ్లను ఎక్సైజ్ అకాడమీ…

విరాట్ కోహ్లీ ఇంకెన్నేళ్లు క్రికెట్ ఆడతాడో చెప్పిన సౌతాఫ్రికా దిగ్గజం

నేటి భారత్ న్యూస్- టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో మూడునాలుగేళ్లు క్రికెట్‌లో కొనసాగుతాడని, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలుగొడతాడని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. 36 ఏళ్ల కోహ్లీ…

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌
చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌
విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్
 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!
ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం
బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌