భారత జట్టు గెలిచాక ఎంహౌలో విధ్వంసం..
నేటి భారత్ న్యూస్ – చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం సాధించిన తర్వాత మధ్యప్రదేశ్, ఎంహౌలోని జామా మసీదు సమీపంలో అల్లర్లు చెలరేగాయి. టీమిండియా విజయం అనంతరం అభిమానులు మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామా మసీదు…
ముదిరాజ్ మత్స్యకారుల సొసైటీలు సభ్యత్వాల గురించి కీలక సమావేశం
నేటి భారత్ దినపత్రిక – మార్చ్ 09 : కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో ఇస్సన్నపల్లి గ్రామంలో తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం TRMS ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజా ప్రతినిధులు కుల పెద్దలతో సమావేశం కావడం జరిగింది,కీలక అంశాలు మండల…
ఇజ్రాయెల్ టూరిస్ట్ పై కర్ణాటకలో గ్యాంగ్ రేప్
నేటి భారత్ న్యూస్- భారత పర్యటనలో భాగంగా కర్ణాటకకు వచ్చిన ఇజ్రాయెల్ పౌరురాలు సామూహిక అత్యాచారానికి గురైంది. తనకు ఆశ్రయం ఇచ్చిన అతిథి గృహం యజమానురాలితో పాటు మరికొందరు టూరిస్టులతో కలిసి స్టార్ గేజింగ్ (నక్షత్రాలను పరిశీలించడం) కు వెళ్లగా.. గుర్తుతెలియని…
వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు మిస్టరీగా మాత్రం మిగిలిపోవు: ఏపీ హోం మంత్రి అనిత
నేటి భారత్ న్యూస్-వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న మృతి చెందడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ…
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, బాలకృష్ణ
నేటి భారత్ న్యూస్- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో మహిళల బలం, సహన శక్తి,…
ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులు… నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేటి భారత్ న్యూస్-అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు (మార్చి 8) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పలు పథకాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో…
టీడీఆర్ బాండ్లపై మూడు నెలల్లో క్లారిటీ : ఏపీ మంత్రి నారాయణ
నేటి భారత్ న్యూస్- గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్రమాలతో పాటు అన్ని అంశాలపై మూడో నెలల్లో ఒక క్లారిటీ వస్తుందని, విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు…
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
నేటి భారత్ న్యూస్- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు…
నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన
నేటి భారత్ న్యూస్- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. ఇవాళ (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఉదయం 10.45…
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధం.. ఎలాంటి పిచ్‌పై మ్యాచ్ జరుగుతుందంటే..!
నేటి భారత్ న్యూస్- చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు…