భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తి షాపును కూల్చేసిన అధికారులు
నేటి భారత్ న్యూస్- చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తి దుకాణాన్ని మహారాష్ట్ర అధికారులు నిన్న బుల్డోజర్‌తో కూల్చివేశారు. రోహిత్ శర్మ ఔట్ కాగానే…