నాగం గారూ… ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది?: సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు

నేటి భారత్ న్యూస్- తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు. చాలాకాలం తరువాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు.…

నన్ను ప్రపంచబ్యాంకు జీతగాడు అన్నారు: చంద్రబాబు

నేటి భారత్ న్యూస్– విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన తొలి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని… విద్యుత్ రంగాన్ని జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్ మిషన్ గా విభజించామని చెప్పారు. ఎనర్జీ ఆడిటింగ్…

నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన

నేటి భారత్ న్యూస్- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు. ఇవాళ (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఉదయం 10.45…

ఏపీకి సహకరిస్తున్నారంటూ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

నేటి భారత్ న్యూస్- కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి… కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ రద్దీని…

డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త రాష్ట్రంగా మారాలి:చంద్రబాబు

నేటి భారత్ – రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడూ డిజిట‌ల్ అక్ష‌రాస్యుడిగా మారాలని, త‌ద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త క‌లిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాల‌ని, ఆ దిశ‌గా అధికారులు కృషి చేయాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు సూచించారు.…

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు… చంద్రబాబు, జగన్ సీట్లు ఎక్కడంటే…!

నేటి భారత్ – ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. సీట్ల కేటాయింపుకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శాసనసభలో ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్ కు ముందు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు.వీరి తర్వాత చీఫ్ విప్,…

ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- ఏపీలో ఈరోజు నుంచి ఇంట‌ర్ వార్షిక‌ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ విద్యార్థుల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌)…

 సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌ అంబుల వైష్ణవి

నేటి భారత్ న్యూస్- అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి సచివాలయంలో శుక్రవారం…

ఏపీ వార్షిక బ‌డ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

నేటి భారత్ న్యూస్- 2025-26 వార్షిక బ‌డ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న‌ భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ వార్షిక బ‌డ్జెట్‌ను ఆమోదించింది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు…

నేడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఏపీ ప్ర‌భుత్వం

నేటి భారత్ న్యూస్- ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌, మండ‌లిలో మంత్రి కొల్లు ర‌వీంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. సూప‌ర్ 6 ప‌థ‌కాలు, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి…

You Missed

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం
బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌
 నేతల స్టేచర్ గురించి కాదు.. ప్రజల ఫ్యూచర్ గురించి ఆలోచించండి: బండి సంజయ్
 యూనివ‌ర్సిటీల్లో త‌ప్పు చేయాలంటేనే భ‌య‌ప‌డేలా చ‌ర్య‌లు: మంత్రి లోకేశ్‌
జగన్ ను భూబకాసురుడు అనడం కరెక్ట్ కాదు: బొత్స సత్యనారాయణ
 జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై తీవ్రంగా స్పందించిన కేటీఆర్