గూడూరులోని టెంట్ హౌస్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం.. పది లక్షల నష్టం
నేటి భారత్ న్యూస్- మహబూబాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టెంట్ హౌస్ గోడౌన్ కు బుధవారం అర్ధరాత్రి నిప్పంటుకుంది. దీంతో గోడౌన్ లోని దాదాపు పది లక్షల…