న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!
నేటి భారత్ న్యూస్- ఓ పిటిషనర్ విషయంలో ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు ఏకంగా రూ. 1కోటి జరిమానా విధించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పును…