కెనడాను వదిలి రష్యా బాట పడుతున్న భారత విద్యార్థులు
నేటి భారత్ న్యూస్- గతేడాది విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకు క్రితం సంవత్సరంతో పోలిస్తే దాదాపు 15 శాతం తగ్గిపోయినట్టు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిన్న పార్లమెంటుకు తెలిపింది. గతంలో కెనడాకు క్యూకట్టిన విద్యార్థులు ఈసారి అటువైపు చూసేందుకు…