అందుకే జనరేటర్ లో పంచదార పోశా: మంచు విష్ణు
నేటి భారత్ న్యూస్- సినీ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితర భారీ తారాగణం నటిస్తుండటంతో… ఈ చిత్రంపై భారీ అంచనాలు…