ఐపీఎల్ ప్రారంభానికి ముందు వివాదానికి తెరతీసిన ఆర్సీబీ..
నేటి భారత్ న్యూస్- ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ సరికొత్త వివాదానికి తెరలేపింది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ మార్పును ఎగతాళి చేస్తున్నట్టుగా ఉన్న ఆర్సీబీ వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఆర్సీబీ చిక్కుల్లో పడింది.…