కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ… బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్!
నేటి భారత్ న్యూస్- వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో రియల్‌మీ కంపెనీ రూపొందించిన రియల్‌మీ P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, సరసమైన ధరతో ఈ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో వినియోగదారులను…