సునీతా విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్లు.
నేటి భారత్ న్యూస్- సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు డాల్ఫిన్లు స్వాగతం పలికాయి. సునీత, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హాగ్, రోస్‌కోమోస్ కాస్మోనాట్ అలెక్సాండర్ గోర్బనోవ్‌తో కూడిన క్రూ డ్రాగన్…