ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు!
నేటి భారత్ న్యూస్- రేపటి నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.…