కార్యక్రమాలు రద్దు చేసుకుని అకస్మాత్తుగా ఢిల్లీకి కిషన్‌రెడ్డి

నేటి భారత్ న్యూస్- కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నిన్న హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. నిజానికి నిన్నటి షెడ్యూలు ప్రకారం ఆయన సికింద్రాబాద్‌లో సాయంత్రం జరిగే బీహార్ దివస్‌లో పాల్గొనాల్సి ఉంది. దీనిని రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీ బయలుదేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం అధిష్ఠానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, నేటి పార్లమెంటు సమావేశాల్లో మొదటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉండటంతోనే కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts

 సంక్షేమ సారధి ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న: మంత్రి నారా లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- పసుపు జెండా మనకు ఎమోషన్… 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశాం. మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ…

 పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!

నేటి భారత్ న్యూస్- బెట్టింగ్‌లో లక్షల రూపాయలు నష్టపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. రాత్రివేళ పట్టాలపైకి చేరాడు. చివరిసారి సోదరితో మాట్లాడి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాలనుకున్నాడు. పట్టాలపై పడుకునే సోదరితో మాట్లాడాడు. అతడు మాట్లాడుతున్నప్పుడు వచ్చిన సెల్‌ఫోన్ వెలుగు అతడి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 సంక్షేమ సారధి ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న: మంత్రి నారా లోకేశ్‌

 సంక్షేమ సారధి ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న: మంత్రి నారా లోకేశ్‌

 పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!

 పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!

 ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు.. వేలాది నకిలీ వస్తువుల సీజ్

 ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు.. వేలాది నకిలీ వస్తువుల సీజ్

 ఎట్టకేలకు ముగిసిన ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ

 ఎట్టకేలకు ముగిసిన ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌లో పెను విప‌త్తు… 1000 దాటిన మృతుల సంఖ్య‌

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌లో పెను విప‌త్తు… 1000 దాటిన మృతుల సంఖ్య‌

చెన్నైపై విజ‌యం త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ డ్యాన్స్… వీడియో షేర్ చేసిన ఆర్‌సీబీ!

చెన్నైపై విజ‌యం త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ డ్యాన్స్… వీడియో షేర్ చేసిన ఆర్‌సీబీ!