నూతనంగా పోలీస్ శాఖలో చేరిన కానిస్టేబుల్స్ కు క్విక్ రియాక్షన్ టీం (QRT) ఏర్పాటు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,(నేటి భారత్) ఫిబ్రవరి 18 : అత్యవసర విభాగంలో పనిచేసే పోలీసులకు డ్రైవింగ్ నైపుణ్యత చాలా ముఖ్యం.* *జిల్లా పోలీసు శాఖలోకి 189 మంది నూతన పోలీసు కానిస్టేబుల్స్ చేరిక* *సివిల్ కానిస్టేబుల్స్ -115, ఆర్మ్డ్ కానిస్టేబుల్స్-74*…