అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్‌తో ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్
నేటి భారత్ న్యూస్- 2023లో వచ్చిన ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ తాజాగా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ…
: కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి… రేపు ప్రధాని మోదీతో భేటీ
నేటి భారత్ న్యూస్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరుతున్నారు. తన పర్యటనలో భాగంగా రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో ఆయన చర్చిస్తారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని……
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమణ.. పాక్ పేరిట పలు చెత్త రికార్డుల నమోదు!
నేటి భారత్ న్యూస్- దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమితో ఆతిథ్య జట్టు సెమీస్ చేరకుండానే నాకౌట్ దశ నుంచే…
అలాంటి వాళ్లను ఏమనాలి?: నటుడు ఆది పినిశెట్టి
నేటి భారత్ న్యూస్- ఆది పినిశెట్టి ఒక వైపున హీరోగా .. మరో వైపున విలన్ గా చేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడు అయినప్పటికీ, ఆ కార్డు వాడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
మస్క్ పాదాలను ట్రంప్ ముద్దాడుతున్నట్లు ఏఐ వీడియో.. ఏకంగా అమెరికా ప్రభుత్వ బిల్డింగ్ లోనే ప్రదర్శన..
నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు మద్ధతుగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారం కోసం మస్క్ పెద్ద మొత్తంలో విరాళం కూడా ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక…
ఏనుగుల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: డిప్యూటీ సీఎం పవన్
నేటి భారత్ న్యూస్- ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఉన్న శివాలయానికి మహా శివరాత్రి సందర్భంగా 14 మంది భక్తులు సోమవారం రాత్రి కాలినడకన అటవీ మార్గంలో వెళ్తున్న సమయంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది.…
డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సూపర్ ఓవర్.. యూపీని వరించిన విజయం!
నేటి భారత్ న్యూస్- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సంచలనం నమోదైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), యూపీ వారియర్స్ (యూపీడబ్ల్యూ) మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 180…
కళ్ల ముందే కుప్పకూలిన బ్రిడ్జి.. దక్షిణ కొరియాలో ఇద్దరి మృతి..
నేటి భారత్ న్యూస్- దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ…
భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తి షాపును కూల్చేసిన అధికారులు
నేటి భారత్ న్యూస్- చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తి దుకాణాన్ని మహారాష్ట్ర అధికారులు నిన్న బుల్డోజర్‌తో కూల్చివేశారు. రోహిత్ శర్మ ఔట్ కాగానే…
కెనడా కీలక నిర్ణయం.. వేలాదిమంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
నేటి భారత్ న్యూస్- కెనడా తన ఇమిగ్రేషన్ నిబంధనల్లో చేసిన కీలక మార్పులు వేలాదిమంది భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనున్నాయి. కెనడా తాజా ‘ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్’ జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం…