మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల గల్లంతు
నేటి భారత్ న్యూస్- మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు నదీస్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందడంతో పోలీసులు…