పాక్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్…
నేటి భారత్ న్యూస్- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు క్యూకట్టారు. అలా స్టాండ్స్‌లో ఉన్న అనేక మంది ప్రముఖులలో బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియా…