మాటలు జాగ్రత్త.. కేంద్ర మంత్రిపై తమిళనాడు సీఎం ఆగ్రహం
నేటి భారత్ న్యూస్- కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. ‘మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. తమిళులను, తమిళ భాషను అవమానిస్తే సహించబోమంటూ ట్వీట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్…