ఇండియాకు స్టార్‌లింక్.. మస్క్ స్పేస్ఎక్స్‌తో జియో ఒప్పందం
నేటి భారత్ న్యూస్- ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియో రెడీ అయింది. ఈ మేరకు స్పేస్ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది. స్టార్‌లింక్‌ను భారత్‌లో విక్రయించేందుకు అవసరమైన ఆమోదం పొందడంపై ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుంది. అదే…